మీరు కూడా ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లే ఉంటారు. అయితే పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు ఉన్నారో చెప్పే టైమర్‌ని మీరు ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇలాంటి దృశ్యానికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.