అదో గుహ... లోపలికి వెళ్లేందుకు చిన్న ద్వారం ఉంటుంది.. చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది... కానీ అందులో అడుగుపెట్టారో... క్షణాల్లో ప్రాణాలు కోల్పోతారు!