ఈ కలెక్టర్ వెరీ స్పెషల్...సామాన్యుడులా ప్రజల్లో మమేకం

కలెక్టర్ అంటే ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు.. సైరన్లు,గన్ మెన్ ,హంగూ ఆర్భాటం హడావుడి..సాధారణంగా అందరికీ తెలిసింది..చూసేది ఇదే..ప్రజల కష్టాలు తెలుసుకున్న వాడే కలెక్టర్ అంటూ ప్రజా జీవితంలోకి అడుగెట్టాడు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ..10 రోజుల క్రితం ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ముజామిల్ ఖాన్..