పెద్ద ఎత్తున ఏనుగుల శబ్ధాలు.. వెళ్లిచూసిన అటవీ అధికారులు షాక్..

తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఓ ఏనుగు పిల్ల బావిలో పడిపోయింది. కోలపల్లిలోని కురింజి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఏనుగు పిల్ల ప్రమాదవశాత్తు బావి పడిపపడింది. దీంతో అక్కడ నుంచి మిగతా ఏనుగులు పెద్ద ఎత్తున శబ్దాలు చేశాయి.