స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు.