"మోదీ నోటీసు వచ్చింది.. పెద్దగా పట్టించుకోకండి"

ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు వచ్చాయని.. మళ్లీ ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తున్నారని విమర్శించారు. తనకు అందిన నోటీసును పార్టీ లీగల్‌ టీమ్‌కు ఇచ్చామని స్పష్టం చేశారు.