అలా ఫోటో తీస్తే.. ఇలా వీడియోగా కన్వర్ట్ అయిపోతే ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది అంటారా.. యస్.. అలాంటి జింగ్ జింగ్ అమేజింగ్ ఫీచర్.. వాట్సాప్ త్వరలో మీకు అందుబాటులోకి తీసుకువస్తోంది.