గుడిలో బంధుమిత్రుల సమక్షంలో ఓ జంటకు వివాహం జరుగుతోంది. పూజారి వేదమంత్రాలు చదువుతూ వివాహ తంతు జరిపిస్తున్నారు. ఇంతలో వధువు వాష్ రూమ్‌కి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాలేదు.