మైక్రాన్ వస్తువుల ఉత్పత్తిలో మనదేశం ఎదుగుదల గర్వించదగ్గది.. యువకుల పనితీరును ప్రశంసించిన కేంద్రమంత్రి

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మాజీ మంత్రి చిదంబరం, రఘురామకృష్ణ రాజన్‎కు మ్యానిఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్‎కి మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. తన ఫోన్‎ను ఉదాహరణగా తీసుకొని రెండింటికి మధ్య ఉన్న తేడాని వివరించారు.