ఆలియా యాక్టింగ్‌కు కల్కి డైరెక్టర్ ఫిదా.. ఓ రేంజ్‌లో పొగడ్తలు

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా 'జిగ్రా'. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అలియాతోపాటు వేదాంగ్ రైనా కూడా మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. డైరెక్టర్ వాసన్ బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.