తగ్గేవేవి పెరిగేవేవి Budget 2024

బడ్జెట్.. బడ్జెట్ 2024 - 2025 ఆర్ధిక సంవత్సరానికి గాను ఎలా ఉండబోతుంది.. అనేది ముందుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ముందుగా ఏ వస్తువుల యొక్క ధరలు పెరిగాయి.. ఏ ఏ వస్తువుల ధరలు తగ్గాయో ఇక్కడ తెలుసుకుందాం. దానికంటే ముందుగా.. మునుపటి సంవత్సరం బడ్జెట్ సెషన్‌లో, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల ఫీడ్, వజ్రాలు వంటి వస్తువుల ధరలు తగ్గించబడ్డాయి.  అయితే సిగరెట్లు, విమాన ప్రయాణం, వస్త్రాల ఖర్చులు పెరిగాయి.