కేసీఆర్‌ను పరామర్శించిన చిరంజీవి యశోద ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఇవాళ కూడా పలురంగాల ప్రముఖులు పరామర్శించారు. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు.. ఆయనను కలిసి వెళ్తున్నారు. యశోద ఆస్పత్రికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. కేసీఆర్‌ను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.