నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ చిత్రం అద్భుత విజయాన్ని సాధించిన నేపథ్యంలో అఖండ 2 – తాండవం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.