కొత్తగా ఉద్యోగంలో చేరి, మొదటి శాలరీ అందుకున్నప్పుడు సంతోషం వేరే లెవల్ లో ఉంటుంది. ఇక తాను ఎవరిపైనా ఆధారపడే అవసరం లేదనీ, ఆ డబ్బుతో తన అవసరాలన్నీ తీరుతాయని ఆనందంలో తేలిపోతారు.