హర్భజన్‌సింగ్‌ను అనుకరిస్తూ బౌలింగ్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

క్రికెట్‌ ప్రపంచంలో ఒక్కో క్రికెటర్‌ శైలి ఒక్కోరకంగా ఉంటుంది. కొందరు కుడి చేత్తో బ్యాటింగ్‌ చేస్తే కొందరు ఎడమచేత్తో బ్యాటింగ్‌ చేస్తారు. మరి కొందరు ఆటగాళ్లు విభిన్న శైలిని ప్రదర్శిస్తూ బౌలింగ్‌ అదరగొడుతుంటారు.