ఉత్తరకాశీ టన్నెల్ వద్ద ఆలయ నిర్మాణం !!

ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజులపాటు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు.