అల్లూరి ఏజెన్సీలో జలపాతాలు సవ్వడి చేస్తున్నాయి. పాల నురగలా ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి. దివి నుంచి భువికి జాలు వారుతున్నట్టు ఎత్తయిన కొండల నుంచి జలజలా జారుతున్న జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి.