బెట్టింగ్ యాప్ కేసులో ED ఎంట్రీ! తీవ్ర చిక్కుల్లో ఆ 11 మంది
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారికి మరో బిగ్ ఝలక్ తగిలింది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు.. సెల్రబిటీలకు ఇచ్చిన డబ్బులు హవాలా ద్వారా స్వదేశంలోకి వచ్చాయని తెలియడంతో... ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది.