ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని
అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. జీవితాంతం ఆ విషాదం వెంటాడుతుంది. ప్రస్తుతం అలాంటి కడుపుకోతనే అనుభవిస్తున్నారు కోలీవుడ్ హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోని- ఫాతిమా దంపతులు.