దిమ్మతిరిగే న్యూస్.. RC16లో మెగా స్టార్ బుల్లిరాజుకు భారీగా డిమాండ్‌ లక్షల్లో రెమ్యునరేషన్‌

తన గురువు సుకుమార్‌ ఇన్‌స్పిరేషన్‌తో.. ఫిల్మ్ మేకింగ్‌లో వండర్స్‌ క్రియేట్ చేయాలని చూస్తున్నట్టు ఉన్నారు బుచ్చిబాబు సనా! అందు కోసమే అన్నట్టు తన నెక్ట్స్‌ ఫిల్మ్ ఆర్సీ 16లో క్రేజీ కాంబోస్‌ను సెట్ చేస్తున్నారు.