అసలు కోలీవుడ్ హీరోలకేమైంది విజయ్ వెనకే వెళుతున్న సూర్య
ఆనాటి నుంచి ఈనాటి వరకు సినిమా హీరోల తీరు మాత్రం మారడం లేదు. స్టార్ డమ్ వచ్చి.. బిగ్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతలొచ్చాక రాజకీయాల్లోకి వెళ్లడం తగ్గడం లేదు. అయితే ఇలా పార్టీలు పెట్టి రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న స్టార్లు..