దేవుళ్లను కూడా వదలడం లేదు దొంగలు. హుండీలో వేసిన కానుకులను ఖతం చేస్తున్నారు. దేవదేవతల ఆభరణాలను కూడా దొంగిలిస్తున్నారు.