అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ విశేషాలివే

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మరిన్ని సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించిన విషయం తెలిసిందే.