ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో గురువారం ఓ ఇంటి పైకప్పు నుంచి 14 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు.