డ్రైవింగ్‌ చేస్తుండగా గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి కన్నుమూసిన బస్‌ డ్రైవర్‌

మాయదారి గుండెపోటు మహమ్మారిలా తయారైంది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ అటాక్‌ చేస్తోంది. ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగింది.