పీఎం ఇంటర్న్‌షిప్‌ కు అప్లయ్ చేశారా రూ.66 వేలు ఇస్తారు.. ఎలా అంటే

యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌కు దరఖాస్తుల గడువు ముగుస్తోంది.