ఇంటిని అమ్మి ప్రియుడితో పరారైన భార్య.. పాపం చివరికి భర్త..

ఇంటిని అమ్మి భార్య ప్రియుడితో వెళ్లిపోవడంతో.. ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. బలవన్మరణానికి ముందు ఆయన తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.