తాను మరణించినా నలుగురికి జీవితాన్నిచ్చిన మౌనిక

శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 23 ఏళ్ల మౌనిక అనే యువతి రోడ్డు ప్రమాదానికి గురయింది. మౌనిక జిల్లాలోని నానుబాలు వీధిలోని సచివాలయంలో పనిచేస్తోంది. మధ్యాహ్నం లంచ్‌ సమయంలో బయటకు వచ్చిన మౌనిక స్కూటీపై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మరో బైక్‌ మౌనిక స్కూటీని బలంగా ఢీకొట్టింది.