ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నికోలమ్ సచ్ దేవ్ మెహందీ వేడకలు రీసెంట్‌గా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆమె తల్లి దండ్రులు రాధిక, శరత్‌కుమార్ స్టెప్పులేస్తూ సందడి చేశారు.