మీరు మూర్ఖులైతే ఈ సినిమాను OTTలో చూడండి

తన సినిమా బిగినింగ్‌లోనే మీరు మూర్ఖులైతే ఈ సినిమా మొత్తం చూడండి అంటూ.. వార్నింగ్ ఇచ్చి మరీ క్రేజీగా తన సినిమా మొదలెట్టిన ఉపేంద్ర.. తన స్టోరీ టెల్లింగ్‌తో అందర్నీ మరో సారి ఆకట్టుకున్నాడు.