మనిషన్నాక మాటమీద నిలబడాలి అనే మాటలు మనం అప్పుడప్పుడూ వింటూంటాం. ఒకప్పుడు మాటకు ఎంత విలువ ఉండేదో ఓ రాజకుటుంబం ఇప్పటికీ చాలిచెబుతోంది. ఇచ్చిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్న ఈ రోజుల్లో కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడికి ఇచ్చిన మాటకు ఓ రాజవంశం కట్టుబడి జీవిస్తోంది.