ఓర్నీ పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం...

ఓర్నీ పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం... అల్లూరి జిల్లా అరకు ఏజెన్సీలో సుడిగాలి బీభత్సం సృష్టించింది.  పొలంలో ఉన్న నీటిని పైకి లేపి చక్కర్లు కొట్టింది. డుంబ్రిగూడ మండలం దేముడువలస- కొరొంజ్‌గూడ పొలాల్లో ఈ సుడిగాలి ప్రకోపం చూపింది.