బతకడం అంత ఈజీ కాదు.. కంటతడి పెట్టిస్తోన్న వీడియో - Tv9

జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కాలం అగ్నిపరీక్ష పెడితే.. మరికొందరికి పూలబాటలు వేస్తుంది. అయితే ఎవరికీ బతకడం అంత ఈజీ ఏం కాదు.. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి. లైఫ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. ఏ మలుపులో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో ఊహించడం కష్టం.