అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్ ఆట జపాన్ వ్యోమగామి వీడియో వైరల్
అంతరిక్ష వార్తలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల వ్యోమగాములు సునీత విలియమ్స్, బుల్ విల్మోర్ ఐఎస్‌ఎస్‌లో చిక్కుకున్నారనే వార్తలను ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా గమనించారు.