సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్‌లో నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. మలయాళ బ్లాక్ బస్టర్ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, శివాజీ రాజశేఖర్, రాహుల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.