ప్రైమ్ యూజర్లకు షాకిచ్చిన అమెజాన్.. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి
దేశంలో ఎక్కువగా వినియోగించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. ఓటీటీ ప్రయోజనాలతో పాటు షాపింగ్ బెన్ఫిట్స్ కూడా లభిస్తుండడంతో చాలామంది దీన్ని వినియోగిస్తుంటారు.