హాలీవుడ్ పిలుస్తోంది అంటున్న జగపతిబాబు

మన దగ్గర హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్‌ కేరక్టర్లలోనూ మెప్పించడం మాత్రమే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ సత్తా చూపించిన క్రెడిట్‌ జగపతిబాబు సొంతం. ఇప్పుడు ఆయన ప్లేస్‌ని సునీల్‌ రీప్లేస్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా?