యంట్ టైగర్ దేవర తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆ పక్కనే ఉన్న కోలీవుడ్‌లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళ తంబీలను చొక్కాలు చింపుకునేలా చేస్తోంది. ఇక ఇది విట్ నెస్ చేసేందుకే అన్నట్టు .. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చెన్నైలోని ఓ థియేటర్లో సందడి చేశారు.