తీవ్ర గాలుల్లో లాండింగ్ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్‌వే సమీపంలోని కారుపై కూలింది. విమానంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది.