నటుడు ధనుష్ , ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.. ఈ ఇద్దరు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు తెలిపారు. అయితే ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరూ కూడా ఎక్కడ విడాకుల గురించి ఇప్పటి వరకూ స్పందించలేదు. అయితే ఈ క్రమంలోనే తమిళ రేడియో జాకీ, గాయని సుచిత్ర కార్తీక్ ఇప్పుడు పెద్ద బాంబు పేల్చింది.