పుష్ప2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పక్క ప్రమోషన్స్ చేస్తుంటే.. ఇంకో పక్క ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.