Hyderabad: మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

0 seconds of 49 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:49
00:49
 

హైదరాబాద్, 06 జనవరి 2025: హిమాయత్ నగర్‌లోని మినర్వా హోటల్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ కిచెన్‌లో మొదలైన మంటలు శరవేగంగా వ్యాపించాయి.