హీరోయిన్‌ను లాగిపెట్టి కొట్టిన డైరెక్టర్.. క్లారిటీ..!

రీసెంట్ గా తెలుగులో రిలీజ్‌ అయిన ప్రేమలు సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేమలు హీరోయిన్ మమిత బైజు. ఎట్ ప్రజెంట్ పలు ప్రాజెక్ట్స్‌ తో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ను.. ఓ స్టార్ డైరెక్టర్ సెట్లోనే లాగిపెట్టి కొట్టాడని ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.