వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేస్తుందిగా

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. కామెడీ వీడియోలు కావచ్చు.. థ్రిల్లింగ్ వీడియోలు కావచ్చు.. లేదా భయంకర వీడియోలు కావచ్చు.. ఇలా ఒకటేమిటి నెటిజన్లలో ఆసక్తిని పెంచేందుకు చాలానే ఉన్నాయి.