తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులకు తెగబడగా అనూహ్యంగా అతని ఇల్లే తగలబడిపోయింది.