భారతీయులు జుగాడ్‌లు తయారుచేయడంలో వారికి వారే సాటి. చేసే పనిలో బోరు కొట్టకుండా కొత్త కొత్త ఐడియాలతో సరికొత్తగా చేస్తూ ప్రతిభను చాటుకుంటారు.