చదివింది ఇంటరే.. వీడి వేషాలు మాత్రం వేరే లెవల్‌..

ఈజీ మనీకి అలవాటు పడి నకిలీ దందాకు తెరలేపాడు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు వల వేశాడు. లక్షల్లో వసూలు చేశాడు. నకిలీ నియామక పత్రాలు సృష్టించి నిరుద్యోగులను మోసం చేశాడు.