మహిళా భక్తులకే ప్రవేశం !!భోలే బాబా ఆశ్రమ లీలలు

0 seconds of 1 minute, 32 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:32
01:32
 

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి.