అల్లు అర్జున్.. ఇన్ కం ట్యాక్స్ ఎంత చెల్లించారో తెలుసా Pushpa 2

మన దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన సినీ సెలబ్రిటీల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు తెలుగు హీరోలు కూడా ఉన్నారు. దీంతో తెలుగు వారి కళ్లన్నీ వారిపై పడ్డాయి. చాలామంది చకచకా గూగుల్ చేస్తున్నారు. మీకు ఆ శ్రమ లేకుండా ఈ లిస్టులో ఉన్నవారిలో కొంతమంది డీటైల్స్ మీకు అందిస్తున్నాం. వారు ఎంత ట్యాక్స్ చెల్లించాలో కూడా చెబుతాం.