600 మంది డ్యాన్సర్లు.. ముందు ఒకే ఒక్కడు... ఇక పూనకాలే పూనకాలు.. Guntur Karam Mahesh Babu - Tv9

సిల్వర్ స్క్రీన్ పై ఊర మాసు లుక్‌లో సూపర్ స్టార్ మహేష్...!ఆయన వెనకో 600 మంది డ్యాన్సర్స్‌..! థియేటర్లో ఉన్న స్పీకర్లు కూడా బద్దలయ్యే రేంజ్లో .. మోగిపోతున్న తమన్ బీట్! కట్ చేసే పూనకాలు వచ్చే రేంజ్ డ్యాన్స్! ఇంకేముంది.. థియేటర్ అట్టుడికిపోదూ..! సినిమా చూస్తున్న ఫ్యాన్స్ మైండ్స్‌లో డోపమైన్ పొంగిపోదూ...! వారిలో ఉరిమే ఉత్సాహం ఇన్స్టెంట్‌గా జనరేట్ అవదూ..! అయితే ఎగ్జాట్‌గా ఇదే జరగనుందట ఇన్ రియాలిటీలో..!